Vivo V70 FE 5G: వివో గత నెల ప్రారంభంలో భారీ 200MP కెమెరా ఫోన్ వివో వి 70 FE లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ ఫోన్ పై SASA LELE బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది.